అప్పుడప్పుడు గురుతు వస్తుంది.
నేనుస్కూల్ వదిలిన తర్వాత మా పిల్లలను పిలుచుకొని ఇంటికి వస్తున్నాను. చెన్నై ,rayapettah లాయడ్స్ రోడ్లో. సాయంత్రం 4 ౩౦. మేము రోడ్ క్రాస్ చేయాలి. రెండు vaipula చూసాము.oka prakka nunchi వైట్ కలర్ అంబాసిడర్ కారు ఒకటి దూరం గా చూసాము. అది వెళ్ళిన తర్వాత రోడ్ క్రాస్ చేయాలి అని చూస్తున్నాము. కారుమామూలు స్పీడ్లోనే వస్తున్నాది.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా , అంబాసిడర్ కారుకు ఎదురుగ oka ఎద్దు చాల వేగంగా పరుగెత్తుతూ
వచ్చి అంబాసిడర్ కారును ఒక్క కుమ్ము కుమ్మి వచ్చిన స్పీడుతో అట్లాగే వెళ్లి పోయింది. జనమంతా అలాగే నిల్చుంది పోయారు . ఒక్కరకీ maata raaledu. డోర్ కి chaala pedda dent padindi.
ఇంతలో ఆ డ్రైవర్ బయట వచ్చి ''అయ్యయ్యో , సర్ కోత బండిని trial కి తీసుకు వెళ్ళమన్నారు. ట్రయల్ కోసరం వచ్చాను. ఇట్లా అయింది.'' అని పెద్దగ ఏడుస్తూ రోడ్లో కూర్చుంది పోయాడు.
అప్పటికి ఒక్క నిమిషం అయి వుంటుంది. నేను పిల్లలతో పాటు రోడ్ క్రాస్ చేసి వచ్చేసాను.
కానీ ఆ సంఘటన maathram mansulo atlaage vundi poyindi. ippudu కూడా తలుచుకుంటే మనస్సు విచలమయి పోతున్నది.
ఆ ఎద్దు ఎక్కడి నుంచి అంత స్పీడ్ గ వచ్చింది. ఎందుకు ఆ కారును కొట్టింది. ఆ డ్రైవర్ ఏమయ్యాడు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.
ఇది నాకు ఒక మరపు రాని సంఘటన.
ఇది అందరితో ను పంచుకోవాలి అనిపించింది.